+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 1. శ్రీ మాతాAmma
శ్రీ చక్ర మందలి అవ్యక్త త్రికోణ మంధ్యంతర బిందురూపిణియే శ్రీ మాతా . అంటే ''బ్రహ్మాస్త్రకుండికహస్తాం ' శుద్ధ జ్యోతి స్వరూపిణి , సర్వతత్వమయీమ్ వన్డే గాయత్రీ వేదం మాతరం '
'ఈ శ్రీ వికసించి  * శ్రీ మాతా * అయినది .శ్రీ మాతా    అన్నది  శివశక్తి  స్వరూపాలు . ఈ సృష్టి కి తల్లి ఐన శ్రీమాత కు నమస్కారము 🙏

 *ఈ నామం జపిస్తే మనలో కలిగే* *మానసిక పరివర్తనలు* 

* మనిషిగా జన్మించిన నేను జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి , పవిత్రమైన పరమౌత్క్రుష్టమైన రక్షణంతో , పోషణతో , సృజనాత్మకతతో కూడిన మాతృత్వాన్ని , స్వభావాన్ని , ప్రయొజకత్వంతో కూడిన దైవ లక్షణాన్ని , సమర్థతను పొందడానికీ ప్రయత్నిస్తున్నాను .నాకు తగిన బుద్ధివివేకములను ప్రసాదించి , శాంతి తత్వంతో జీవించే భాగ్యాన్ని కలిగించు తల్లి అని వేడుకుంటున్నాను . ఇలా సదాలోచన కలుగుతుంది 🙏 *
 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

401. వివిధాకారా

402. విద్యావిద్యా స్వరూపిణి

403. మహాకమేశనయన కుముదాహ్లాద కౌముదీ

404. భక్తహార్దతమోభేద* *భానుమద్భాను సంతతి:*

405. శివధుతీ

406. శివారాధ్యా

407. శివమూర్తి

408. శివంకరీ

409. శివప్రియా

410. శివపరా

411. శిష్టేష్టా

412. శిష్టపూజితా

413. అప్రమేయా

414. స్వప్రకాశా

415. మనోవాచామగోచరా

416. చిచ్ఛక్తి

417. చేతనారూపా

418. జడశక్తి

419. జడాత్మికా

420. గాయత్రీ

421. వ్యాహృతి:

422. సంధ్యా

423. ద్విజబృంద నిషేవితా

424. తత్త్వాసనా

425. తస్మై

426. త్వం

427. అయి

428. పంచకోశాంతరస్థితా

429. నిస్సీమ మహిమా

430. నిత్యయౌవనా

431. మదశాలినీ

432. మదఘూర్ణిత రక్తాక్షీ

433. మదపాటల గండభూ:

434. చందనద్రవదిగ్ధాంగీ

435. చాంపేయ కుసుమప్రియా

436. కుశలా

437. కోమలాకారా

438. కురుకుళ్ళా

439. కుళేశ్వరీ

440. కుళకుండాలయా

441. కౌళమార్గ తత్పర సేవితా

442. కుమార గణనాథాంబా

443. తుష్టి

444. పుష్టి

445. మతి:

446. దృతి

447. శాంతి

448. స్వస్తిమతీ

449. కాంతి

450. నందిని

451. విఘ్నానాశినీ

452. తేజోవతీ

453. త్రినయనా

454. లోలాక్షీ

455. కామరూపిణీ

456. మాలినీ

457. హంసినీ

458. మాతా

459. మలయాచలవాసినీ

460. సుముఖీ

461. నళినీ

462. సుభ్రు

463. శోభనా

464. సురనాయికా

465. కాలకంఠీ

466. కాంతిమతీ

467. క్షోభిణీ

468. సూక్ష్మరూపిణీ

469. వజ్రేశ్వరి

470. వామదేవీ

471. వయోఽవస్థా వివర్జితా

472. సిద్ధేశ్వరీ

473. సిద్ధవిద్యా

474. సిద్ధమాతా

475. యశస్వినీ

476. విశుద్ధిచక్ర నిలయా

477. ఆరక్తవర్ణా

478. త్రిలోచనా

479. ఖట్వాంగాది ప్రహరణా

480. వదనైక సుమన్వితా

481. పాయసాన్నప్రియా

482. త్వక్‌స్థా

483. పశులోక భయంకరీ

484. అమృతాది మహాశక్తి సంవృతా

485. ఢాకినీశ్వరీ

486. అనాహతాబ్జనిలయా

487. శ్యామాభా

488. వదనద్వయా

489. దంష్ట్రోజ్జ్వలా

490. అక్షమాలాదిధరా

491. రుధిర సంస్థితా

492. కాళరాత్ర్యాది శక్త్యౌఘవృతా

493. స్నిగ్ధౌదన ప్రియా

494. మహావీరేంద్ర వరదా

495. రాకిన్యంబా స్వరూపిణీ

496. మణిపూరాబ్జ నిలయా

497. వదనత్రయ సంయుతా

498. వజ్రాదికాయుధోపేతా

499. డామర్యాదిభిరావృతా

500. రక్తవర్ణా

Page  1 2 3 4 5 6 7 8 9 10