+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 633. ఉమాAmma
పరమాత్మ స్వరూపిణి
చరాచార జగత్తు యందు సకల జీవులకు మాత.
ఈశ్వర సంకల్ప సిద్ధిధాత్రి. సకలాభీష్టదాయినీ యైన ఉమా మహేశ్వర స్వరూపమైన పరమేశ్వరికి నమస్కారము 🙏
🌺పరమ పవిత్రమైన  పరాశక్తి యొక్క పాదసేవతో, కార్య దక్షత లభిస్తుంది🌺 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

601. దక్షయజ్ఞ వినాశినీ

602. దరాందోళిత దీర్ఘాక్షి

603. దరహాసోజ్జ్వలన్ముఖీ

604. గురుమూర్తి

605. గుణనిధి

606. గోమాతా

607. గుహజన్మభూ:

608. దేవేశి

609. దండనీతిస్థా

610. దహరాకాశరూపిణీ

611. ప్రతిపన్ముఖ్యరాకాంత తిధిమండల పూజితా

612. కళాత్మికా

613. కళానాథా

614. కావ్యాలాప వినోదిని

615. సచామర రమావాణీ సవ్యదక్షిణ సేవితా

616. ఆదిశక్తి

617. అమెయాత్మా

618. పరమా

619. పావనాకృతి

620. అనేకకోటి బ్రహ్మాండజననీ

621. దివ్యవిగ్రహా

622. క్లీంకారీ

623. కేవలా

624. గుహ్యా

625. కైవల్యపదదాయినీ

626. త్రిపురా

627. త్రిజగద్వంద్యా

628. త్రిమూర్తి:

629. త్రిదశేశ్వరీ

630. త్ర్యక్షరీ

631. దివ్యగంధాఢ్యా

632. సింధూరతిలకాంచితా

633. ఉమా

634. శైలేంద్రతనయా

635. గౌరీ

636. గంధర్వ సేవితా

637. విశ్వగర్భా

638. స్వర్ణగర్భా

639. అవరదా

640. వాగదీశ్వరి

641. ధ్యానగమ్యా

642. అపరిచ్చేద్యా

643. జ్ఞానదా

644. జ్ఞాన విగ్రహా

645. సర్వవేదాంత సంవేద్యా

646. సత్యానందస్వరూపిణీ

647. లోపాముద్రార్చితా

648. లీలాక్లుప్తబ్రహ్మాండమండలా

649. అదృశ్యా

650. దృశ్య రహితా

651. విజ్ఞాత్రీ

652. వేద్యవర్జితా

653. యోగిని

654. యోగ్యదా

655. యోగ్యా

656. యోగానందా

657. యుగంధరా

658. ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణీ

659. *సర్వాధారా*

660. *సుప్రతిష్ఠా*

661. సదసద్రూపధారిణీ

662. అష్టమూర్తి

663. అజాజైత్రి

664. లోక యాత్రా విధాయినీ

665. ఏకాకిని

666. భూమరూపా

667. నిర్ద్వైతా

668. ద్వైతవర్జితా

669. అన్నదా

670. వసుదా

671. వృద్ధా

672. బ్రహ్మాత్మైక్య స్వరూపిణి

673. బృహతీ

674. బ్రహ్మణీ

675. బ్రాహ్మీ

676. బ్రహ్మానందా

677. బలిప్రియా

678. భాషారూపా

679. బృహత్సేనా

680. భావాభావవివర్జితా

681. సుఖారాధ్యా

682. శుభకరీ

683. శోభనా

684. సులభాగతిః

685. రాజరాజేశ్వరీ

686. రాజ్యదాయినీ

687. రాజ్యవల్లభా

688. రాజ్యకృపా

689. రాజ్యపీఠ నివేశిత నిజాశ్రీతా

690. రాజ్యలక్ష్మీ

691. కోశనాథ

692. చతురంగబలేశ్వరీ

693. సామ్రాజ్యదాయినీ

694. సత్యసంధా

695. సాగరమేఖలా

696. దీక్షితా

697. ధైత్యశమనీ

698. సర్వలోకవశంకరీ

699. సర్వార్ధధాత్రీ

700. సావిత్రీ

Page  1 2 3 4 5 6 7 8 9 10