+91 99122 27056 contact@kcdastrust.org
"సిందూరారుణ విగ్రహాం త్రినయనాం మణిక్య మౌలీస్ఫురత్
తరనాయక శేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ | 
పాణిభ్యా మలిపూర్ణరత్న చషకం రక్తోత్ఫలం బిభ్రతీమ్ సౌమ్యం రత్నఘ్టస్ధరక్తచరణం ధ్యాయేత్పరాంబికామ్ ||"

సిందూరం మాదిరిగా ఎఱ్ఱనైన శరీరంతో , మూడు కన్నులతో ,  తారానాయకుడైన   చంద్రుడిని మాణిక్యకిరీటంనందు ధరించి , చిరునవ్వుతో కూడిన ముఖంతో , ఉన్నతమైన వక్షస్థలంతో , చేతులలో  రత్నాభాండాన్ని , ఎఱ్ఱని కలువను ధరించి , సౌమ్యమైన రూపంతో, రత్నఘటమందున్న ఎఱ్ఱని పాదాలతో ప్రకాశించు   పరాదేవిని ద్యానించాలి .🙏

" అరుణాం కరుణా తరఙ్గతాక్షిం దృత పాశాంకుశ పుష్పబాణచాపామ్ | అణిమాదిభి రావృతం మయూఖై రహ మిత్యేవ విభావయే భవానీమ్ || "

Guruvugaru 84. హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధిAmma
*హరనేత్ర* : శివునియుక్క మూడవ కన్ను అని సామాన్య అర్ధం. మన శరీరములో రుద్రగ్రంధి వుండే చోట అనగా ఆజ్ఞాచక్రమునందు వెలుగు కనిపించుటయే హరనేత్రం. 

 *అగ్ని సందగ్ధ* : అగ్ని చేత కాంతి రూపొందినది అని అర్ధం. దగ్ధ కావటానికి అక్కడ నామరూపముల కంటే అతీతమైన వెలుగు కాబట్టి అగ్ని చేత దహించబడిన కాముడు. 

 *కామ సంజీవనౌషధి* : : మొత్తం శ్రీచక్రమంతా బింధువు దగ్గర నుండి అష్టకోణచక్రము వరకు కామావనము కింద లెక్కపెట్టాలి. అమ్మవారి మంత్రము లన్నియు ప్రారబ్ధములను, రోగములను, కష్టములను, అరిష్టములను అన్నింటిని పోగొట్టజాలిన సామర్ధ్వాంతమైనది, సంజీవని వంటిది. కాబట్టి ఆమె భవరోగమునకు ఔషధము వంటిది. అంటే అందరి యందు అశాంతిని పోగొట్టి శాంతిని ప్రసాదించే జగజ్జనని. 

బ్రహ్మయుక్క ఉపాస్య, నామ, రూప కళలు దగ్ధమై, మాయాశబలిత లక్షణము భస్మీకృతమై, దగ్ధమై పోయి,  జీవుడు అ జగజ్జని యుక్క కృప తో, ఆత్మ దర్శనము అన్న  ఔషధము తో సంజీవని అవుతాడు. అంటే బ్రహ్మా యుక్క తత్వమును తెలుసుకుంటాడు. 
శివుని నేత్రాగ్నిచే బూడిదైన మన్మధుణ్ణి మరల బ్రతికించి, అతని పాలిట సంజీవనిఔషధియైన తల్లీ కి నమస్కారము 🙏. 

🌺శుద్ధి చేయబడిన మన్నస్సు తో తిరిగి ఆలోచనలు మొదలు పెడితే, మనలో నూతన ప్రయోజన లక్షణములు ప్రకాశిస్తాయి. ఉత్తమ సంకల్పాలు జనిస్తాయి🌺.
 
Amma

శ్రీ లలితా సహస్ర నామావళి - తత్వ విచారణ సంచికల పట్టిక

Amma

1. శ్రీ మాతా

2. శ్రీమహారాజ్ఞీ

3. శ్రీమత్ సింహాసనేశ్వరి

4. చిత్దగ్నికుండసంభూతా

5. దేవకార్యసముద్యతా

6. ఉద్యద్భానుసహస్రాభా

7. చతుర్భాహుసమన్వితా

8. రాగస్వరూప పాశాఢ్యా

9. క్రోధాకారాంకుశోజ్జ్వల

10. మనోరూపేక్షు కోదండా

11. పంచతన్మాత్ర సాయికా

12. నిజారుణప్రభాపూరమజ్జద్బ్రహ్మాండ మండలా

13. చoపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచా

14. కురువింద మణిశ్రేణీ కనత్కోటీరమండితా

15. అష్టమి చంద్ర విభ్రజ దళికస్థల శోభితా

16. ముఖచంద్ర కళంకామృగనాభివిశేషకా

17. వదనస్మరమాంగల్య గృహతోరణచిల్లికా

18. వక్త్రలక్ష్మీపరీవాహచలన్మినాభలోచన

19. నవచంపక పుష్పాభా నాసాదండ విరాజితా

20. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా

21. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహరా

22. తాటంకయుగళీభూత తపనోడులమండలా

23. పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభు:

24. నవవిద్రుమబింబశ్రీ న్యక్కారిరదనచ్ఛదా

25. శుద్ధవిద్యాoకూరాకారద్విజపంక్తిద్వయోజ్జ్వలా

26. కర్పూరవితికామోదసమాకర్షిద్ధిగంతరా

27. నిజసల్లాపమాధుర్యవినిర్భర్సితకచ్ఛపి

28. మందస్మితప్రభాపూరమజ్జత్కామేశమానసా

29. అనాకలిత సాదృశ్య చుబుకశ్రీవిరాజితా

30. కామేశభద్ద మాంగల్య సూత్ర శోభిత కంధరా

31. కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితా

32. రత్నగ్రై వేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితా

33. కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపణస్తనీ

34. నాభ్యాలవాల రోమాళిలతా ఫలకుచద్వయా

35. లక్ష్యరోమాలతాధార సమున్నేయ మాధ్యమా

36. స్త్నాభరదళన్మధ్యపట్టబన్ధ వళిత్రయా

37. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ

38. రత్నకింకిణకారమ్యరశానాదామహాభూషితా

39. కామేశ్వరజ్ఞాత సౌభాగ్య మార్దవోరు ద్వయాన్వితా

40. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితా

41. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణాభ జంఘికా

42. గూఢగుల్ఫా :

43. కూర్మ వృష్ఠ జయిష్ణు ప్రపదాన్వితా

44. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ

45. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ

46. శింజానమణిమంజీర మండిత శ్రీపదాంబుజా

47. మరాళీమందగమనా

48. మహాలావణ్య శేవధి:

49. సర్వారుణా

50. అనవద్యాంగీ

51. సర్వాభరణ భూషితా

52. శివకామేశ్శ్వరాంకస్థా

53. శివా

54. స్వాధీనవల్లభా

55. సుమేరు మధ్యశృఙ్గస్థా

56. శ్రీమన్నగర నాయికా

57. చింతామణి గృహాంతస్థా

58. పంచబ్రహ్మాసనస్థితా

59. మహాపద్మాటవీసంస్థా

60. కదంబవనవాసినీ

61. సుధాసాగరః మధ్యస్థా

62. కామాక్షి

63. కామదాయిని

64. దేవర్షి గణసంఘాత స్తూయమాణాత్మ వైభవా

65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనసమన్వితా

66. సంపత్కరీ సమారూఢ సింధూరవజ్ర సేవితా

67. అశ్వరూఢాదిష్ఠితాశ్వకోటి కోటిభిరావృతా

68. చక్రరాజరధారూఢ సర్వాయుధపరిష్కృతా

69. గేయచక్రరధారూఢ మంత్రిణి పరిసేవితా

70. కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా

71. జ్వాలామాలినికాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా

72. భండసైన్యవధోద్యుక్త శక్తివిక్రమహర్షితా

73. నిత్యాపరాక్రమాటోప నిరీక్షణసముత్సుకా

74. భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా

75. మంత్రీణ్యoబా విరచిత విషంగవధతోషితా

76. విసుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా

77. కామేశ్వర ముఖాలొక కల్పిత శ్రీగణేశ్వర

78. మహా గణేశ నిర్భిన్న విఘ్న యంత్ర ప్రహర్షితా

79. భండా సురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణీ

80. కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి

81. మహాపాశుపతాస్త్రాగ్ని నిర్దగ్ధాసుర సైనికా

82. కామేశ్వరాస్త్ర నిర్దగ్ధ సభండాసురసూన్యకా

83. బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిదేవసంస్తుత వైభవా

84. హరనేత్రాగ్ని సందగ్ధ కామసంజీవనౌషధి

85. శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా

86. కంఠాదః కటిపర్యంత మధ్యకుటస్వరూపిణి

87. శక్తికూటైకతాపన్న కట్యధోభాగ ధారిణి

88. మూల మంత్రాత్మికా

89. మూలకూటత్రయ కళేబర

90. కుళామృతైకరసిక

91. కులసంకేతపాలినీ

92. కులాంగనా

93. కులాంతస్థా

94. కౌళిని

95. కులయోగినీ

96. అకులా

97. సమయాంతస్థా

98. సమయాచార తత్పరా

99. మూలాధారైక నిలయా

100. బ్రహ్మగ్రంధి విభేధినీ*

Page  1 2 3 4 5 6 7 8 9 10